ఈమాట » చిత్ర తరంగాలు

Expand to right
Expand to left

సూచిక: చిత్ర తరంగాలు

సాహిత్యం - స్త్రీల చైతన్యం

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం - స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తానా 2011 ప్రసంగాలు: సాహిత్య ప్రక్రియలు

తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు, విన్నకోట రవిశంకర్‌ల ప్రసంగాల వీడియోలు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తానా 2011 ప్రసంగాలు: సాంప్రదాయ సాహిత్యం

తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు కాత్యాయనీ విద్మహే, మృణాళిని, హర్షితా కామత్‌ల ప్రసంగాల వీడియోలు.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

తానా 2011 ప్రసంగాలు: కథ

తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, శ్రీపతి, గౌరి కృపానందన్‌ల ప్రసంగాల వీడియోలు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తానా 2011 ప్రసంగాలు: నవల-నాటకం-సినిమా

తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు, ఆకెళ్ళ సూర్యనారాయణ, శేఖర్ కమ్ములల ప్రసంగాల వీడియోలు.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

శ్రీశ్రీ ఉపన్యాసం

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చేసిన ప్రసంగపు వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం

పూర్తిగా »       6 అభిప్రాయాలు

తెలుగు వీర లేవరా

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన ఈ పాట వీడియో

పూర్తిగా »       16 అభిప్రాయాలు

మరో ప్రపంచం పిలిచింది

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన మహాప్రస్థానం కవిత వీడియో.

పూర్తిగా »       5 అభిప్రాయాలు