చంద్ర కవితలపై ఒక మతింపు
ఫలానా కవిత బాగుంది, లేదా ఫలానా కవిత బాగా లేదు అనడం తేలిక. కానీ ఎవరన్నా నిలదీసి, ఎందుకు బాగుందో చెప్ప…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి
ఫలానా కవిత బాగుంది, లేదా ఫలానా కవిత బాగా లేదు అనడం తేలిక. కానీ ఎవరన్నా నిలదీసి, ఎందుకు బాగుందో చెప్ప…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివానా కాలమే కాదు, వాన పడిన సమయం కూడా కవులకు ముఖ్యమౌతుంది. చంద్ర కవితలను విడివిడిగా అనేక సంవత్సరాలుగా చూస్తూనేఉన్నా, అన్నిటినీ కలిపి ఒకచోట చదవటం మంచి అనుభవం.
పూర్తిగా » ఒక అభిప్రాయంఅమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా! ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు - వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా చర్చిస్తుంది.
పేజీలు: 1 2 3 4 5 6 7 అంతా ఒకే పేజీలో ఒక అభిప్రాయంఈ రకమైన కవిత్వం మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా, కనీసం ఇస్మాయిల్ నాస్టాల్జియా కోసమన్నా, ఈ సంకలనం తెప్పించుకొని చదువుతారని నా కోరిక!
పూర్తిగా » 5 అభిప్రాయాలుపోగొట్టుకొన్నవాడి పాట[”సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాద…
పూర్తిగా » ఒక అభిప్రాయంరచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.
పూర్తిగా » ఒక అభిప్రాయం“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్‌ఆన్‌లైన్”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 3 అభిప్రాయాలుఅంతా ఒక పూలవాన, పూల బాట, పూల స్పర్శ ఈ అమ్మాయి ఎంత సున్నితమో అనిపిస్తుంది ఏ కవిత చదివినా.
పూర్తిగా » 2 అభిప్రాయాలు