నాకు నచ్చిన పద్యం - ధర్మజుని గుణవిశేషం
ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. అతడు కేవలం మానవుడే? అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.
పూర్తిగా » 2 అభిప్రాయాలు
ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. అతడు కేవలం మానవుడే? అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.
పూర్తిగా » 2 అభిప్రాయాలువసంతోత్సవం అనేది ఒక ఉల్లాసకరమైన పండుగ. ఇలాంటిదాన్ని వర్ణించే అవకాశాన్నీ ఏ కవి వదులుకుంటాడు? శ్రీనాధుని వంటి రాసిక్య రాశి అసలే వదులుకోడు.
పూర్తిగా » ఒక అభిప్రాయంబహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు.
పూర్తిగా » 10 అభిప్రాయాలుముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే.
పూర్తిగా » 2 అభిప్రాయాలుఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది.
పూర్తిగా » ఒక అభిప్రాయంప్రధాన పాత్రలయిన రాజకుమారుని గురించో, రాజకుమార్తె గురించో కొంచెం పొగుడుతారు. రాగాలతో, సరాగాలతో ఆ పాత్ర ఎవరో సభికులకు పరిచయం చేస్తారు. కొద్దిపాటి బూతునూ, సమయానుకూలంగా సంభాషణల్లో చొప్పిస్తారు.
పూర్తిగా » 4 అభిప్రాయాలుఅర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపిస్తుంది.
పూర్తిగా » 5 అభిప్రాయాలుగౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. చక్కనమ్మ చిక్కినా అందమే గదా.
పూర్తిగా » 12 అభిప్రాయాలుమల్లికార్జున భట్టు పద్యాన్ని మొల్ల చూసే ఉంటుంది. చూసింతర్వాత ఆకర్షింపబడి కొద్ది మార్పులతో తన పద్యాన్ని తాను వ్రాసుకొని పైపద్యం మీద తన గౌరవం ప్రకటించింది.
పూర్తిగా » 5 అభిప్రాయాలుధనమదాంధుల కొలువేల తాపసులకు? అన్నాడు పోతన. తాపసులకేనా? సాధారణ జనులకు మాత్రం ఎందుకు?
పూర్తిగా » 2 అభిప్రాయాలు