ఈమాట » శబ్ద తరంగాలు

Expand to right
Expand to left

సూచిక: శబ్ద తరంగాలు

ఊర్మిళాదేవి నిద్ర

ఈమాట కోసం ప్రొ. మలయవాసినిగారు ప్రత్యేకంగా పాడి, రికార్డ్ చేసి పంపించిన అపురూప శబ్ద తరంగం ఊర్మిళాదేవి నిద్ర అనే ఈ జానపద గీతం.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర

పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న 1930లనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట పాడిన శ్రీమతి బి. సుబ్బులు గురించి ఇంకే వివరాలు మాకు దొరకలేదు.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు

రేడియోలో ప్రసారమైన శ్రవ్యరూపకాల విషయంలో సంఖ్యాపరంగా కానీ, శ్రోతల ఆదరణ విషయంలో కానీ కృష్ణశాస్త్రిగారిదే అగ్రస్థానం. ఆయన పనిచేసిన కాలంలో రికార్డయినవి చాలావరకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.

పూర్తిగా »       7 అభిప్రాయాలు

మాట కాదు వినవేమే

మానలేని అలవాటో మానినీ కల్లోలినీ
కానలేవు లోఁకంట విలోలినీ
ఆనవాలు కనలేవు విలోలినీ
కానలేవు లోకన్ను…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

పరి పరి తెరగుల

అటునొక చూపూ ఇటునొక చూపూ
అడఁగారదు ఈ తగులాట
అదియొక తీరూ ఇదియొక తీరూ
ముదిగారము నీ తలపోత

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

చెదరి పడే ముంగురులలరిచి పోరా

చెదరి పడే ముంగురులలరిచి పోరా
చేతుల గోరింట తడియారదూ
చెదరి పడే ముంగురులలరిచి పోరా.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మరికొన్ని అపురూపమైన గొంతుకలు

ఈ గొంతుకలన్నీ ఆకాశవాణి వారు వేరువేరు సందర్భాల్లో రికార్డు చేసినవి. ప్రముఖుల గళాలు అన్న శీర్షికన శంకరమంచి సత్యం ప్రసారం చేసిన ఒక కార్యక్రమం ఈ ఆడియోల సంకలనం.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

లోపలి పిలుపు విని

చేపిన పొదుగే లేగకు చక్కెర తీపైనట్లు
ఓపిన యమ్మకు నెమ్మది తేట నీరు దిగినట్లు
అలల కొలని జలలు అట్టె తళ తళ లాపినయట్లు

పూర్తిగా »       2 అభిప్రాయాలు

కొన్ని అపురూపమైన గొంతుకలు

కొన్ని అపురూపమైన తెలుగువారి గొంతుకలు - ఆచంట లక్ష్మీపతి, టంగుటూరి ప్రకాశం పంతులు, గుఱ్ఱం జాషువా, జరుక్ శాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, స్వామి శివశంకర్, విస్సా అప్పారావు, మొక్కపాటి నరసింహ శాస్త్రి, దామోదరం సంజీవయ్య మరి కొంతమందివి.

పూర్తిగా »       28 అభిప్రాయాలు

ఇల్లు విడిచి పోతావా రమణా?

ఇల్లు విడిచి పోతావా రమణా?
అన్ని తెలిసి ఇన్ని కలిగి
ఇల్లిల్లు తిరిగి ఉంఛమెత్తి
గుళ్ళవెంట పోతావా తగునా?

పూర్తిగా »       6 అభిప్రాయాలు

« పాత సంచికలలో · కొత్త సంచికలలో »