ఈమాట » శబ్ద తరంగాలు

Expand to right
Expand to left

సూచిక: శబ్ద తరంగాలు

బాల బేలవు ముద్దరాల

మాటైన మాటాడు
పలుకైన పలుకవే
చిలుక ముద్దుల కొలికిరో చెల్లెలా

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మేఘసందేశం - ఆడియో రూపకం

ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

పేజీలు: 1 2 3 4 5 6      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

శివోహం! శివోహం!

సూర్యకుమారిగారు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాదు వచ్చినప్పుడు ఆకాశవాణివారి కేంద్రంలో ఈ ఆది శంకరుని రచనగా భావించబడే “నిర్వాణ షట్కం” (లేక నిర్వాణ శతకం) రికార్డింగు చేయబడింది. ఈ షట్కాన్ని సూర్యకుమారిగారే స్వరపరచుకున్నారు. ఇంగ్లాండులో ఆవిడ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోను పాడేవారు.

పూర్తిగా »       11 అభిప్రాయాలు

త్రిపురాంతకేశ్వరా!

గానం - పేరి పద్మావతి; రాగమాలిక - మాయామాళవ గౌళ, పీలూ, నాద నామక్రియ, మధువంతి, కళ్యాణ వసంతం, శుభ పంతువరాళి, మాయామాళవ గౌళ.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

త్రిపురాంతకేశ్వరా!

గానం: చిదంబరం కవస్సెరి. రాగమాలిక - మాయామాళవ గౌళ, సింధు భైరవి, చక్రవాకం, శుభ పంతువరాళి, మాయా మాళవగౌళ.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

రంగనాధునివా రాతిబొమ్మవా

ఆగమ ఘోషమా ఆగమాగమా?
పాముపై పడకా గారఁడీని కఱుదా
సోమరికి సొమ్ములిడి స్వామియని బిఱుదా?

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఊర్మిళాదేవి నిద్ర

ఈమాట కోసం ప్రొ. మలయవాసినిగారు ప్రత్యేకంగా పాడి, రికార్డ్ చేసి పంపించిన అపురూప శబ్ద తరంగం ఊర్మిళాదేవి నిద్ర అనే ఈ జానపద గీతం.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర

పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న 1930లనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట పాడిన శ్రీమతి బి. సుబ్బులు గురించి ఇంకే వివరాలు మాకు దొరకలేదు.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు

రేడియోలో ప్రసారమైన శ్రవ్యరూపకాల విషయంలో సంఖ్యాపరంగా కానీ, శ్రోతల ఆదరణ విషయంలో కానీ కృష్ణశాస్త్రిగారిదే అగ్రస్థానం. ఆయన పనిచేసిన కాలంలో రికార్డయినవి చాలావరకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.

పూర్తిగా »       6 అభిప్రాయాలు

మాట కాదు వినవేమే

మానలేని అలవాటో మానినీ కల్లోలినీ
కానలేవు లోఁకంట విలోలినీ
ఆనవాలు కనలేవు విలోలినీ
కానలేవు లోకన్ను…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

« పాత సంచికలలో ·