ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం
ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.
పూర్తిగా » ఒక అభిప్రాయం
ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.
పూర్తిగా » ఒక అభిప్రాయం“మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి2009 బ్రౌన్ పురస్కారానికి జెజ్జాల కృష్ణమోహనరావు గారిని, ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ గారిని ఎంపిక చేశారు.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సాహితీ మూర్తుల గురించి, వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం, చర్చించడంతో పాటు, తెలుగు సాహితీ మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తున్నాం.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికొచ్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిగత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.
పూర్తిగా » 7 అభిప్రాయాలువంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 - 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిజొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట”ఎంపికైంది.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిమా సంస్థకి పదేళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరితో సమావేశమై ఒక వారాంతమంతా తెలుగు సాహిత్యపు వెల్లువలో మునిగి తేలాలని కోరిక కలిగింది.
పూర్తిగా » ఒక అభిప్రాయం