ఈమాట » శీర్షికలు

Expand to right
Expand to left

సూచిక: శీర్షికలు

సహజ గాయని ఎస్. వరలక్ష్మి

కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది.

పూర్తిగా »       20 అభిప్రాయాలు

సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు

ఇప్పుడు గంటలకొద్దీ ఆఫీసు బ్రేక్ టైముల్లో మొబైల్ ఫోన్స్ మీద ఉండే యువతీ యువకులను చూస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడే వీలుకూడా లేని మా ఆఫీసు ప్రేమికులను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

తడిస్తే కదా తెలిసేది!

సకల ప్రాణులను సంతోషపెట్టిన
ఆ స్వచ్చమైన వర్షపు చినుకులు-
నాకు మాత్రం …

పూర్తిగా »       2 అభిప్రాయాలు

తెలగాణెము

హస్తగతదీపకాంతుల నరయలేని
అంధులంబోలె నూరక యఱతురేల?

పూర్తిగా »       4 అభిప్రాయాలు

అంధకారం

గొడ్డు గోదా, ఆస్తీ పాస్తీ
ఇంట్లో విలువైన మనుషులూ
అందరి మీదకి ఆయుధాలు వచ్చేస్తాయి.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

నాకు నచ్చిన పద్యం - హరిశ్చంద్ర కాటి సీను

నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు - కేవలం శ్మశానాన్ని వర్ణించేవి - నటకులు పాడటం పరిపాటి అయింది.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక

నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్‌ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       10 అభిప్రాయాలు

గుండుగొమ్ములనుమానం - 2

సృజన ఎక్కడ్నుంచి పుట్టిందనేది ఎలాగయితే ఒక అంతుచిక్కని విషయమో, సృజించేది ఎవరు అనేది కూడా అంతే నిగూఢమైన సంగతి. రాస్తున్నది ఎవరు?

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

ఇతిహాసాలూ, ప్రబంధాలూ

శృంగారరస ప్రధాన ప్రబంధంలో ఎంత శృంగారం ఉచితం, ఎంత శృంగారం కావలసిన మోతాదులోనే ఉన్నది అన్న ప్రకటనలు, వాఙ్మూలాలు వివాదాస్పదాలు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

సా విరహే తవ దీనా

ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి.

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

« పాత సంచికలలో ·