రచయిత వివరాలు

మూలా సుబ్రహ్మణ్యం
ఇతరపేర్లు:
సొంత ఊరు: విశాఖపట్నం
ప్రస్తుత నివాసం: బెంగుళూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఇస్మాయిల్ , బుచ్చిబాబు , త్రిపుర
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.