రచయిత వివరాలు

సంపూర్ణసింగ్ కాల్రా

పూర్తిపేరు: సంపూర్ణసింగ్ కాల్రా
ఇతరపేర్లు:
సొంత ఊరు: దినా (నేటి పాకిస్తాన్ లో)
ప్రస్తుత నివాసం: ముంబై
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

చలనచిత్ర గీతాల రచయిత గుల్జార్, ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా, ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.



 
  1. హాబూ నిప్పు
  2. అనువాదాలు » కథలు » మే 2012
  3. భయం
  4. అనువాదాలు » కథలు » మార్చి 2012