ఈమాట
  • ముందు మాట

    రెండు శ్రీల విరించి - ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం

    !!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
    నూతన సంవత్సర శుభాకాంక్షలు
    !!!

    తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత, కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ, శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఇంకా…

  • తాజా అభిప్రాయాలు
  • పాత సంచికల నుంచి

    నా చిన్నీ

    రసమయ ఘడియల్లోరహస్యవీణ శ్రుతిచేసిందినీవేనా చిన్నీ?మెరిసిపోయే కన్నులలోమల్లెపూలు దాచుకొందినీవేనా చిన్నీ?తేలిపోయే మాటలతోతీపితీపి కాలాన్ని రచించిందినీవేనా చిన్నీ..నా చిన్నీ..

    మరో యాదృచ్ఛిక రచన»
 

శ్రీ శ్రీ గురించి మూడు మాటలు…

ప్రపంచస్థాయికి ఎదిగి, తెలుగునేల మీద నిలకడగా నిటారుగా నిలబడ్డవాడు శ్రీశ్రీ. అందుకే కాబోలు ఆయన కవిత్వం అనువాదం కాకపోయినా తెలుగు రాని వాళ్ళని కూడా ఆకట్టుకుంది.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం!

పుస్తకం తనకు బహుమతి అయినప్పుడు అందులో బొమ్మలు కత్తిరించే స్వతంత్రం తనకు లేదా? అన్న ప్రశ్న కనిపించింది దాని కళ్ళలో!

పూర్తిగా »       2 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం - ధర్మజుని గుణవిశేషం

ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. అతడు కేవలం మానవుడే? అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

గాలిపటం

తీరాలు దాటి దూరాలు చేరిన
సంబరాల్లో
నడిపించిన చేయి విడిచిపోయి

పూర్తిగా »       5 అభిప్రాయాలు

హిమబిందు

పగడాల పెదవులపై
ఆరురేకుల పారిజాతాలై
అర విరిసి

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కలవరపెడుతుంది మనస్సును

నిర్జన ప్రదేశాలలో వంగిన ఆకాశం మీదుగా
చల్లని గాలి మోసుకొచ్చే జనవాసాల హోరు

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

వెదురు వేది

మెరుపు తారాజువ్వలా
ఆనందాన్ని
ఆకాశానికి అతికిస్తుంది.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

కలైన గోర్వెచ్చని పాట

పాటపూర్తయ్యేసరికి
వెన్నెల విరగబూసేది
నేస్తున్న నులకమంచం పూర్తయ్యేది

పూర్తిగా »       6 అభిప్రాయాలు

శ్రీశ్రీ తాత్విక చిత్తవృత్తి

చిరునవ్వు నవ్వే శ్రీశ్రీని ఒక్కసారి చూడండి, ప్రవక్తలు ఎలా ఉండేది స్పష్టంగా తెలిసిపోతుంది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మహా ప్రస్థానం నుంచి మరో ప్రస్థానం వరకు

మహాప్రస్థాన మరోప్రస్థానాలు భూమ్యాకాశాల సరిహద్దులనుకుంటే, మధ్యనున్న విశాలాకాశంలో మెరుస్తున్న గోళాలు శ్రీశ్రీ సాధించిన కవితా విజయాలు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

విమర్శకుడిగా శ్రీశ్రీ

గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాన్ని మెలకువతో నిర్వహించలేదని శ్రీశ్రీ చేసిన పరిశీలన అక్షరాలా నిజం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు

శ్రీశ్రీ భావనలో మరణాన్ని జయించటమన్నది మనిషి సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మనిషిపై ఈ నమ్మకం మానవుడా! వంటి ఇతర కవితల్లో కూడా వ్యక్తమౌతుంది.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం

శ్రీశ్రీ కవిత్వం మీద ఇప్పటికి బండ్లకొద్దీ వ్యాసాలు వచ్చాయనడం అతిశయోక్తి కాదు. మరయితే, మరోవ్యాసం ఎందుకూ అన్న ప్రశ్నకి సంపత్ గారి వ్యాస పరంగా సమాధానం చెప్పడం తేలికే!

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శ్రీశ్రీ ఛందఃశిల్పము

శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       9 అభిప్రాయాలు

రెండు శ్రీల కవి

అప్పుడు నేను గుర్తించని ఒక విశేష విషయం ఏమిటంటే, ఆనాటి షష్టిపూర్తిలో అన్ని వేలమంది జనం మధ్య వేదిక మీద శ్రీశ్రీ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి ఉద్వేగపూరిత వివాదాత్మక సంఘటనల మధ్య శ్రీశ్రీ నిజంగా లేడు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

శ్రీశ్రీ అనువాదాలు - ఒక పరిశీలన

శ్రీశ్రీ అనువాదాలు చదివితే ముందుగా కొట్టొచ్చినట్టు కనిపించేది వాటిలోని వైవిధ్యం - ప్రతీకాత్మకత, అధివాస్తవికత, విప్లవం – ఇలా అనేక కవిత్వ ధోరణులు ఈ అనువాదాలలో కనిపిస్తాయి.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       13 అభిప్రాయాలు

గుండుగొమ్ములనుమానం - 1

ఈ మాటనే నేను బలంగా నమ్ముతున్నాను. మేధస్సు కాల్పనిక సాహిత్యానికి అడ్డు అని, అనవసరంగా సృజనలో తలదూర్చి పానకంలో పుడకలాగ బాధిస్తుందనీ నాకు అనిపిస్తుంది.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

కృష్ణం వందే జగద్గురుం

తప్పటడుగులు వేసే తెలుగింటి పిల్లవాడు ఈ రచనలో మన కళ్ళముందు ఎంతో ముద్దుగా సాక్షాత్కరిస్తాడు. చదువుకోడానికే ఎంతో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడే ఈ రచనకు శంకరాభరణంలో స్వరరచన జరిగింది.

పూర్తిగా »       10 అభిప్రాయాలు

శ్రీశ్రీ తో ముఖాముఖీ - 1

“A commitment will give strength to your poetic utterances”

పూర్తిగా »       ఒక అభిప్రాయం

శ్రీశ్రీతో ముఖాముఖీ - 2

“కవిత్వం రాయాలనే బాధ ఆ రోజుల్లోనే నాతో గణయతిప్రాసల్లేని కంద పద్యం రాయించింది”

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని

శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని కార్యక్రమం - ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధభారతి ప్రసారం

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ

శ్రీశ్రీ కవితలకు బాపూ గీసిన బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకోసం ప్రత్యేకంగా.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

చరమరాత్రి

నరకం, భూమి. స్వర్గం అనే మూడుకాలాలలో ఆలాపన శ్రీశ్రీ రచన చరమరాత్రి - ఈరాత్రి నా ఆత్మహత్యా మహోత్సవం. ఇది ఆహ్వాన పత్రిక కాదు..

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మహాకవి శ్రీశ్రీ

జి. వి. సుబ్రహ్మణ్యం

శ్రీశ్రీ మాటల్లో “వచనగీతం అంటే చేతికి వచ్చిన వ్రాత కాదు. వ్యర్థ పదాలు లేకుండా వచనం రాయటం మరీ కష్టం. వచనగీతానికి ప్రానప్రదమైన లక్షణం గమన వైవిధ్యం”

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శ్రీశ్రీ ఉపన్యాసం

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చేసిన ప్రసంగపు వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం

పూర్తిగా »       3 అభిప్రాయాలు

తెలుగు వీర లేవరా

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన ఈ పాట వీడియో

పూర్తిగా »       3 అభిప్రాయాలు

మరో ప్రపంచం పిలిచింది

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన మహాప్రస్థానం కవిత వీడియో.

పూర్తిగా »       3 అభిప్రాయాలు